చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ఫామిలీ కోర్ట్ లో ఊరట లభించింది. జాతీయ అవార్డ్ అందుకునేందుకు వీలుగా ఈ నెల ఆరవ తారీఖు నుండి 10వ తేదీ వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్ట్. <br />Famous choreographer Johnny Master, who is in Chanchal Guda Jail, got relief in Rangareddy District Family Court. Rangareddy District Court has granted non-liquor bail from the sixth to the 10th of this month so that he can receive the National Award. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~